వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి ఏసీఏ స్టేడియంలో బుధవారం జరగాల్సిన డబ్ల్యూఏపీఎల్ రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఒక్క బంతీ పడకుండానే మ్యాచ్‌లు నిలిచిపోవడంతో నాలుగు జట్లకు చెరో పాయింట్ లభించింది.
రాయలసీమ, అమరావతి, గోదావరి జట్లు ఐదేసి పాయింట్లతో ముందున్నాయి. వైజాగ్ ఒక పాయింట్‌తో చివర్లో ఉంది. వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గురువారం మ్యాచ్‌లపైనా సందిగ్ధత నెలకొంది.
Comments
Loading comments...

