Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే పట్టాలకు జీపీఎస్ నిఘా

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 7:08 AM హైదరాబాద్General
రైల్వే పట్టాలకు జీపీఎస్ నిఘా - Udayam
రైల్వే పట్టాల భద్రతను పటిష్టం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే జీపీఎస్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ప్రవేశపెట్టింది. హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లలో 1,800 పరికరాలను వినియోగిస్తున్నారు. ట్రాక్‌మెన్, పెట్రోల్‌మెన్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో అధికారులను అప్రమత్తం చేయవచ్చు.

Comments

G
Loading comments...