Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీటిని తొలగించాలి: కలెక్టర్

Follow Udayam on Google
Harika Oct 28, 2026 11:53 AM అనకాపల్లి General
రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీటిని తొలగించాలి: కలెక్టర్ - Udayam
రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన నీటిని తక్షణమే తొలగించాలని జీవీఎంసీ సిబ్బందికి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సమయాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కలెక్టర్ ఈ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.

Comments

G
Loading comments...