వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన కుమారుడు యతీంద్రకు రాష్ట్ర క్యాబినెట్‌లో కీలకమైన మంత్రిత్వ శాఖను కేటాయించాలని సిద్ధూ హైకమాండ్‌ను కోరినట్లు సమాచారం.
తనకు రాజ్యసభకు వెళ్లడం ఇష్టం లేదని, కర్ణాటక రాజకీయాల్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. అలాగే, తనకు రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు రాహుల్ గాంధీకి సిద్ధరామయ్య ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

