వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లో వినియోగదారులపై అదనపు విద్యుత్ భారం పడనుంది. జూన్ నెల నుంచి కరెంట్ బిల్లులపై 10 శాతం ఇంధన సర్‌ఛార్జ్ విధిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (UPPCL) శనివారం అధికారికంగా ప్రకటించింది.
దేశంలో నెలకొన్న ఇంధన సంక్షోభం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. జూన్ బిల్లింగ్ సైకిల్ నుంచి అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులకు ఈ అదనపు వడ్డన వర్తించనుంది.
Comments
Loading comments...

