Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావులపాలెంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 3:33 PM కోనసీమGeneral
రావులపాలెంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు - Udayam
రావులపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై హోండా షోరూం ఎదురుగా AP 39 B 3888 కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి తుఫాన్ కారణమా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...