Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

WCL నుంచి పాక్ జట్టు ఔట్

Follow Udayam on Google
Sai Oct 06, 2026 11:31 AM జాతీయంక్రీడలు
WCL నుంచి పాక్ జట్టు ఔట్ - Udayam
రాతపూర్వక క్షమాపణ ఇవ్వాలన్న డిమాండ్‌ను WCL నిర్వాహకులు తిరస్కరించడంతో పాకిస్థాన్ ఛాంపియన్స్ టోర్నీ నుంచి వైదొలిగింది. గత సీజన్‌లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు నిరాకరించిన నేపథ్యంలో పాక్ ఈ డిమాండ్ చేసింది. నిర్వాహకులు మాత్రం అనూహ్య పరిస్థితుల కారణంగానే పాక్ తప్పుకుందని తెలిపారు.

Comments

G
Loading comments...