Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత జట్టు కోసం రక్తం ధారబోశా: హర్మన్‌ప్రీత్

Follow Udayam on Google
Harika Oct 06, 2026 12:38 PM జాతీయంక్రీడలు
భారత జట్టు కోసం రక్తం ధారబోశా: హర్మన్‌ప్రీత్ - Udayam
కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగానికి గురయ్యారు. జట్టు కోసం రక్తం ధారబోశానని, ఎన్నో త్యాగాలు చేశానని తెలిపారు. విమర్శలు, హార్ట్‌బ్రేక్స్‌తో పాటు అత్యున్నత విజయాలను చూశానని, టీమ్‌మేట్స్, BCCI, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...