Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమ్రాన్ ఖాన్‌కు రవిశాస్త్రి మద్దతు

Follow Udayam on Google
Sai Oct 06, 2026 11:11 AM జాతీయంక్రీడలు
ఇమ్రాన్ ఖాన్‌కు రవిశాస్త్రి మద్దతు - Udayam
జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌కు మాజీ భారత కోచ్ రవిశాస్త్రి మద్దతు తెలిపారు. ఇమ్రాన్ పట్ల పాకిస్థాన్ వ్యవహరిస్తున్న తీరు అమానవీయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించిన శాస్త్రి, క్రికెటర్‌గా, నాయకుడిగా ఆయన గొప్ప సేవలు అందించారని కొనియాడారు.

Comments

G
Loading comments...