Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మళ్లీ గాయపడిన సలేమేకర్స్

Follow Udayam on Google
Sai Oct 06, 2026 11:27 AM జాతీయంక్రీడలు
మళ్లీ గాయపడిన సలేమేకర్స్ - Udayam
ఏసీ మిలాన్ మిడ్‌ఫీల్డర్ అలెక్సిస్ సలేమేకర్స్ కుడి చీలమండకు మరోసారి తీవ్ర గాయమైంది. గతంలో శస్త్రచికిత్స చేసిన ప్రాంతంలో చీలమండ స్థిరత్వం కోల్పోయినట్లు పరీక్షల్లో తేలింది. మరోసారి ఆపరేషన్ అవసరమవుతుందని గెజెట్టా డెల్లో స్పోర్ట్ తెలిపింది. దీంతో ఈ ఏడాది అతడు మళ్లీ ఆడకపోవచ్చని పేర్కొంది.

Comments

G
Loading comments...