Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌లో జనగామ విద్యార్థులకు పతకాలు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:30 PM జనగామ General
రాష్ట్రస్థాయి బాక్సింగ్‌లో జనగామ విద్యార్థులకు పతకాలు - Udayam
రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో జనగామ విద్యార్థులు సాత్విక్, వివేక్ కాంస్య పతకాలు సాధించారు. ఈ విషయాన్ని కోచ్ రాజు వెల్లడించారు. సాత్విక్ 50–52 కేజీల విభాగంలో, వివేక్ 75–80 కేజీల విభాగంలో పతకాలు గెలుచుకున్నారు. విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ శ్రీలత, ప్రిన్సిపల్ జైమోన్ థామస్ అభినందించారు.

Comments

G
Loading comments...