Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామప్ప దేవస్థానంలో 30న బహిరంగ వేలం

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 11:43 AM ములుగు General
రామప్ప దేవస్థానంలో 30న బహిరంగ వేలం - Udayam
వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప దేవస్థానంలో కొబ్బరికాయలు, పూజాసామగ్రి, లడ్డు, పులిహోర ప్రసాదం విక్రయ హక్కుల కోసం అక్టోబర్ 30న సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 29 సాయంత్రం 5 గంటల్లోపు రూ.500 చెల్లించి టెండర్ షెడ్యూల్ పొందాలని అధికారులు తెలిపారు. వేలం అక్టోబర్ 30న ఉదయం 11:30 గంటలకు ప్రారంభమవుతుంది.

Comments

G
Loading comments...