వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ద్వారా ఇప్పటివరకు రూ.118 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.
నేడు తొలి భాగం విడుదల కానుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మేకర్స్ పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. రెండో భాగం 2028లో విడుదల కానుంది.
Comments
Loading comments...

