Udayam Digital
Menu

‘రామాయణ’ టికెట్ ధర రూ.99

Anuroop Nov 24, 2026 12:58 PM జాతీయంవినోదం
‘రామాయణ’ టికెట్ ధర రూ.99 - Udayam Digital
గురునానక్ జయంతి సందర్భంగా ‘రామాయణ’ చిత్ర బృందం టికెట్ ధరలను తగ్గించింది. బాక్సాఫీస్ వసూళ్లు తగ్గడంతో మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా టికెట్ ధరను రూ.99గా నిర్ణయించింది. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో గతంలో రూ.400 వరకు ఉన్న ధరలు 50-80 శాతం తగ్గాయి. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది.

Comments

G
Loading comments...