వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం మలుపు వద్ద జాతీయ రహదారిపై లారీ నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇరుకైన రహదారిపై లారీ ఉండటంతో హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారులు స్పందించి లారీని తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

