వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి ZPTC స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పోతుదొడ్డి కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు నామినేషన్లు వేసిన టీడీపీ, ఇతర పార్టీల అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో కృష్ణమూర్తి ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఈ మేరకు ఎన్నికల అధికారులు కృష్ణమూర్తికి డిక్లరేషన్ ఫారాన్ని అందజేశారు.
Comments
Loading comments...

