వార్తలకు తిరిగి వెళ్లండి
బొబ్బిలి పట్టణం నుంచి వార్డులు, గ్రామాల్లో పూజలు అందుకునేందుకు బొజ్జ గణపయ్య విగ్రహాలు తరలి వెళ్తున్నాయి. కుమ్మరివీధి, పూల్ బాగ్ రోడ్డులో మట్టి వినాయక విగ్రహాలు, రాజా కళాశాల సమీపంలో విగ్రహాలు తయారు చేశారు.
సోమవారం వినాయక చవితి పూజలకు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక వాహనాలలో విగ్రహాలను తరలిస్తున్నారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

