Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తిలో ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 3:15 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పుట్టపర్తిలో ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం - Udayam
స్వచ్ఛత హీ సేవ–2026లో భాగంగా పుట్టపర్తి పురపాలక సంఘం ఆధ్వర్యంలో సత్యమ్మ గుడి సర్కిల్‌లో ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు నిర్వహించారు. ఇళ్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని దీపం వెలిగించి స్వచ్ఛతను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శివయ్య ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...