Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 12:37 PM పార్వతీపురం మన్యంGeneral
పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి - Udayam
సాలూరు పట్టణం మామిడిపల్లి రోడ్డులోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి బుధవారం పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఆహారం, తాగునీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...