Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లంపేటలో ఈ-వేస్ట్‌పై విద్యార్థుల ర్యాలీ

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 12:48 PM తిరుపతిGeneral
పుల్లంపేటలో ఈ-వేస్ట్‌పై విద్యార్థుల ర్యాలీ - Udayam
పుల్లంపేట మండలం దళవాయిపల్లి ఆదర్శ పాఠశాలలో ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా సేకరించి పునర్వినియోగం లేదా శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్ చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...