Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లలచెరువులో జనసేన అభ్యర్థి ప్రచారం

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 4:18 PM మార్కాపురంGeneral
పుల్లలచెరువు మండలంలో కూటమి బలపరిచిన జనసేన జడ్పీటీసీ అభ్యర్థి కొటారి అచ్చయ్య సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చాపలమడుగు, నాయుడుపాలెం గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...