Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్ల మహేష్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్‌లో చేరిక

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 13, 2026 5:58 PM జగిత్యాలGeneral
పుల్ల మహేష్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్‌లో చేరిక - Udayam
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి సమక్షంలో మాజీ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు, పట్టణ కురుమ సంఘం ఉపాధ్యక్షుడు పుల్ల మహేష్‌ తన సహచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు. జీవన్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహేష్‌తో పాటు ఓగ్గు రాజిరెడ్డి, పుల్ల గంగాధర్‌ తదితరులు పార్టీలో చేరారు. మహేష్‌ జన్మదినం సందర్భంగా జీవన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...