Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులిచెర్లలో రెండో రోజు పోస్టల్ బ్యాలెట్

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 3:02 PM చిత్తూరుGeneral
పులిచెర్లలో రెండో రోజు పోస్టల్ బ్యాలెట్ - Udayam
పులిచెర్ల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం రెండో రోజు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతోంది. సర్వీస్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తులు అందజేస్తున్నారు. ఈ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి సూరిబాబు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాజశేఖర్ బాబు పర్యవేక్షిస్తున్నారు. సర్వీస్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...