వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సమావేశంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అండమాన్ నికోబార్, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతాల ఆడిట్ నివేదికలపై చైర్మన్ కేసీ వేణుగోపాల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ముఖ్యంగా అండమాన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ నిర్మాణంలో గత 12 ఏళ్లుగా జరుగుతున్న ఘోరమైన నిర్లక్ష్యం, భారీ అవకతవకలను ఆయన ఎండగట్టారు.
Comments
Loading comments...

