Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండలో ఏకగ్రీవమైన స్థానాలివే

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 11:36 AM కర్నూలుGeneral
పత్తికొండలో ఏకగ్రీవమైన స్థానాలివే - Udayam
పత్తికొండ నియోజకవర్గంలో పలు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పత్తికొండలో 6 ఎంపీటీసీలు టీడీపీకి ఏకగ్రీవం కాగా, 14 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానాలకు పోటీ ఉంది. కృష్ణగిరిలో 12 ఎంపీటీసీలు, వెల్దుర్తిలో 15 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. మద్దికెరలో 11 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ, తుగ్గలిలో 17 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానాలకు ఏకగ్రీవాలు లేవు. దీంతో ఆయా స్థానాలన్నింటికీ పోలింగ్ జరగనుంది.

Comments

G
Loading comments...