వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో పశుగ్రాస కొరత నివారణకు VBGRAMG పథకం కింద ప్రభుత్వం ఎకరాకు రూ.14 వేల ప్రోత్సాహకం అందిస్తోందని పానగల్ మండల పశువైద్యాధికారి డాక్టర్ సురేశ్ తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆసక్తి గల రైతులు మండల పశువైద్య కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పశుగ్రాస సాగుతో అదనపు ఆదాయం పొందడంతో పాటు పశుసంపదను కాపాడుకోవచ్చని వివరించారు.
Comments
Loading comments...

