వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం నగరంలోని ప్రతి వీధిలో చివరి ఇంటి వరకు యూజీడీ, తాగునీరు,వీధి దీపాలు, రోడ్లు ఏర్పాటు చేస్తామని మేయర్ మహంకాళి స్వామి తెలిపారు.బుధవారం 43వ డివిజన్ పరశురామ్ నగర్‌లో కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో యూజీడీ పనులు ప్రారంభించారు.
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో రూ.10 కోట్ల అభివృద్ధి ప్రతిపాదనల్లో భాగంగా పనులు చేపట్టినట్లు మేయర్ తెలిపారు.నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

