వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా అప్రోచ్ రోడ్డు, వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు 123 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. తమ సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని గ్రామస్థులు స్పష్టం చేశారు.
రాముడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలో పలువురు స్థానికులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

