Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ పర్యవేక్షణ

Follow Udayam on Google
Harika Jun 18, 2026 12:36 PM మహబూబ్‌నగర్General
సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ పర్యవేక్షణ - Udayam
కల్వకుర్తి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. వెల్దండలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించి, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...