Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లుట్ల ఫ్లైఓవర్ వద్ద ఘోర ప్రమాదం

Follow Udayam on Google
Harika Jun 18, 2026 12:24 PM జనగామ General
నెల్లుట్ల ఫ్లైఓవర్ వద్ద ఘోర ప్రమాదం - Udayam
జనగామ జిల్లా నెల్లుట్ల ఫ్లైఓవర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. బొలెరో వాహనం టైర్ పంక్చర్ కావడంతో సాయం చేస్తున్న సమయంలో, వెనుక నుంచి వచ్చిన లారీ అతివేగంతో ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...