వార్తలకు తిరిగి వెళ్లండి

పుప్పాలగూడలో హైడ్రా అధికారులు 200 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేశారు. సుమారు రూ. 30 వేల కోట్ల విలువైన ఈ భూమితో పాటు, 250 కోట్ల ఏళ్ల నాటి చారిత్రక రాతి గుట్టలను హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు పరిరక్షించారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో కలిసి ఈ చర్యలు చేపట్టారు. 'సొసైటీ టు సేవ్ రాక్స్' విజ్ఞప్తి మేరకు పురాతన రాతి గుహలను కాపాడేందుకు హైడ్రా ప్రత్యేకంగా స్పందించడం గమనార్హం.
Comments
Loading comments...

