వార్తలకు తిరిగి వెళ్లండి

రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రజాప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తూ 'విజన్-2047' లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
రైతుల రుణమాఫీతో పాటు సంక్షేమానికి రూ.1.56 లక్షల కోట్లు కేటాయించామని చెప్పారు. ఇబ్బందులున్నా రైతుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

