Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకరంగా టేకి-కాలేరు రోడ్డు

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 10:40 AM కోనసీమGeneral
ప్రమాదకరంగా టేకి-కాలేరు రోడ్డు - Udayam
కపిలేశ్వరపురం మండలం టేకి నుంచి కాలేరు వెళ్లే రహదారి కాలువ వైపు కుంగిపోవడంతో ప్రమాదకరంగా మారింది. టేకి పరిధిలో సుమారు 300 మీటర్ల మేర రహదారి ఒకవైపు అడుగుమేర కుంగిపోయింది. నిత్యం వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ప్రమాదాల ముప్పు ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...