వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్ఎస్ఎస్ తన రిజిస్ట్రేషన్, ఆదాయపు పన్ను పత్రాలను దాచడం దేశభక్తి కాదని కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే విమర్శించారు. అన్ని విషయాలపై స్పందించే వారు, నిధుల మూలాల పత్రాలను చూపించడంలో వెనకడుగు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తమ ప్రభుత్వం పారదర్శకంగా ఉందని, కేంద్రం కూడా శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఆర్ఎస్ఎస్ త్వరలోనే పత్రాలను సమర్పిస్తుందని ఆశిస్తున్నట్లు ఖర్గే పేర్కొన్నారు.
Comments
Loading comments...

