Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేరణ కార్యక్రమానికి విద్యార్థి ఎంపిక

Follow Udayam on Google
RAGHU SKLM Sep 13, 2026 3:00 PM శ్రీకాకుళంGeneral
ప్రేరణ కార్యక్రమానికి విద్యార్థి ఎంపిక - Udayam
ఆమదాలవలస మెట్టక్కివలస మున్సిపల్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి రుంకు హర్షవర్ధన్ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రేరణ కార్యక్రమానికి ఎంపికయ్యారు. దీంతో ఎమ్మెల్యే కూన రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం తన నివాస గృహంలో హర్షవర్ధన్‌ను అభినందించారు. జాతీయ స్థాయిలో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...