ప్రేమకు పెళ్లే లక్ష్యం: శర్వరి వాఘ్

ప్రేమకు పెళ్లే గమ్యమని బాలీవుడ్ నటి శర్వరి వాఘ్ అభిప్రాయపడ్డారు. సంప్రదాయ కుటుంబంలో పెరిగిన తనకు ప్రేమంటే పెళ్లేనని, ఒకరిని ప్రేమించినప్పుడు వివాహం దిశగా అడుగులు వేయాలని నమ్ముతానని తెలిపారు. ఆమె నటించిన ‘యే ప్రేమ్ మోల్ లియా’ సినిమా విడుదల సందర్భంగా ప్రేమ, పెళ్లిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ చిత్రంలో తొలిసారి పెళ్లికూతురిగా నటించానని చెప్పారు.
Comments
Loading comments...
