Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ భూముల పరిరక్షణకు హెచ్ఎండీఏ చర్యలు

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 11:00 AM సంగారెడ్డిGeneral
ప్రభుత్వ భూముల పరిరక్షణకు హెచ్ఎండీఏ చర్యలు - Udayam
బొల్లారం డివిజన్‌లోని గాంధీనగర్, బీసీ కాలనీల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హెచ్ఎండీఏ అధికారులు మరోసారి పరిశీలన చేపట్టారు. తహశీల్దార్ దివ్యారెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ సుబ్రహ్మణ్యేశ్వర్ బృందం భూములను పరిశీలించింది. ఆక్రమణలు చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. భూముల గుర్తింపు సర్వే మరో రెండు రోజులు కొనసాగుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...