వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపాక మండల కేంద్రంలోని సర్వే నంబర్ 731లో ప్రభుత్వ భూమి వివాదం సద్దుమణిగిన అనంతరం సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఆ స్థలం ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు బోర్డు ద్వారా హెచ్చరించారు.
Comments
Loading comments...

