వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ శనివారం సీతంపేట ప్రాంతీయ ఆసుపత్రిలో IPHL లేబరేటరీిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపి నడ్డా నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ లేబరేటరీ అందుబాటులోకి రావడంతో ప్రజలకు అవసరమైన వైద్య పరిక్షలు సులభంగా అందనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.బి.శ్రీనివాసరావు, పాల్గొన్నారు.
Comments
Loading comments...

