Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోటీల్లో జగిత్యాల జట్టుకు తృతీయ స్థానం

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 13, 2026 5:59 PM జగిత్యాలGeneral
పోటీల్లో జగిత్యాల జట్టుకు తృతీయ స్థానం - Udayam
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్రస్థాయి 11వ సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో జగిత్యాల జిల్లా జట్టు తృతీయ స్థానాన్ని సాధించింది. ఆదివారం హైదరాబాద్‌ జిల్లా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ఈ ఘనతను దక్కించుకుంది. ఇదే పోటీల్లో గోవిందరాం గ్రామానికి చెందిన బండపల్లి జశ్వంత్‌ రాష్ట్రస్థాయి ఉత్తమ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.

Comments

G
Loading comments...