Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పోస్టల్ బ్యాలెట్లలో NDAకు 72.58% ఓట్లు

Follow Udayam on Google
Harika Nov 06, 2026 12:17 PM అమరావతిGeneral
పోస్టల్ బ్యాలెట్లలో NDAకు 72.58% ఓట్లు - Udayam
మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయన్న ప్రచారాన్ని టీడీపీ ఖండించింది. NDAకు 12,389 ఓట్లు (72.58%), వైసీపీకి 4,681 ఓట్లు (27.42%) వచ్చినట్లు వెల్లడించింది. నాలుగింట మూడొంతుల మంది ఓటర్లు NDAకు మద్దతిచ్చారని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో NDAపై నమ్మకం కొనసాగుతోందని టీడీపీ తన ట్వీట్‌లో తెలిపింది.

Comments

G
Loading comments...