Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ స్టేషన్ల తుది జాబితా సిద్దం - కమీషనర్

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 7:00 PM విజయనగరంGeneral
పోలింగ్ స్టేషన్ల తుది జాబితా సిద్దం - కమీషనర్ - Udayam
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీలో పోలింగ్‌ స్టేషన్ల తుది జాబితాను సంబంధిత అధికారులు ఆదివారం ప్రకటించారు. స్థానిక నగర పంచాయతీ, తహశీల్దార్‌, సబ్‌ ట్రెజరీ, తదితర కార్యాలయాల్లో జాబితాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నగర పంచాయతి కమీషనర్ గోవిందరావు మాట్లాడుతూ త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ స్టేషన్ల జాబితాను ప్రకటించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...