Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల త్యాగాలను మరువలేం: డీసీపీ

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 12:52 PM పెద్దపల్లి General
పోలీసుల త్యాగాలను మరువలేం: డీసీపీ - Udayam
సుల్తానాబాద్‌లో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఐ రంజిత్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్‌రెడ్డి బుధవారం తెలంగాణ చౌరస్తాలో ప్రారంభించారు. ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు చిరస్మరణీయమని డీసీపీ అన్నారు. అమరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...