Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 18, 2026 4:13 PM గుంటూరుGeneral
పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం - Udayam
పోలీసు సిబ్బంది సమస్యలను నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పోలీసు సిబ్బంది గ్రీవెన్స్‌ డేలో ఎస్పీ పాల్గొని జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లు, విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది నుంచి వినతులు స్వీకరించారు.

Comments

G
Loading comments...