Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరమ్మ ఆలయంలో బంగారం, నగదు చోరీ

Follow Udayam on Google
Sai Nath Oct 19, 2026 12:40 PM నెల్లూరుGeneral
పొన్నూరమ్మ ఆలయంలో బంగారం, నగదు చోరీ - Udayam
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడిలోని పొన్నూరమ్మ ఆలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. దొంగలు ఆలయ గ్రిల్స్‌, బీరువా తాళాలు పగలగొట్టి ఒకటిన్నర సవర్ల బంగారు నగలు, హుండీలోని సుమారు రూ.20 వేల నగదును అపహరించారు. ఈ ఘటనపై గ్రామస్థులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...