వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం మోడల్ స్కూల్లో మేడారం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో శుక్రవారం టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 4.0లో భాగంగా విద్యార్థులకు పొగాకు ఉత్పత్తుల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పొగాకు నియంత్రణపై ప్రతిజ్ఞ చేయించారు.
పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని హెచ్‌ఈవోలు నరసింహారెడ్డి, దామోదర్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

