వార్తలకు తిరిగి వెళ్లండి

వరి విత్తనాలు విక్రయించే ముందు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ కారణంతో పంట ఎండిపోయినా ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్న ఫామ్‌పై సంతకం చేయించుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు.
ఇలాంటి దుర్భర పరిస్థితులను ఎన్నడూ చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

