వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దూరు మండలం గాగిల్లాపూర్‌లో పండుగ సాయన్న 174వ జయంతి వాల్ పోస్టర్‌ను చేర్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, ఉత్సవ కమిటీ కన్వీనర్ బోయిని శ్రీనివాస్ ముదిరాజ్ కులస్థులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ నెల 22న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉదయం 10 గంటలకు జరిగే జయంతి ఉత్సవాలకు ముదిరాజులు పార్టీలకతీతంగా వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

