వార్తలకు తిరిగి వెళ్లండి

‘ధురంధర్’ చిత్ర స్క్రిప్ట్ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుండి వచ్చిందనే విమర్శలను నటుడు రాకేశ్ బేడీ ఖండించారు. పీఎంవోలో కూర్చొని ఇలాంటి వినోదాత్మక డైలాగులు ఎవరైనా రాయగలరా అని ఆయన ఢిల్లీ అమృత్ రత్న సదస్సులో నవ్వుతూ ప్రశ్నించారు.
ఈ స్పై థ్రిల్లర్‌లో కామెడీ సీన్లు పెట్టేందుకు మొదట ఆదిత్యధర్ అంగీకరించలేదన్నారు. తాను నచ్చజెప్పిన తర్వాతే స్క్రిప్ట్‌లో మార్పులు చేశారని, ఆ పాత్రకు ప్రేక్షకుల నుండి భారీ ఆదరణ దక్కిందని రాకేశ్ బేడీ స్పష్టం చేశారు.
Comments
Loading comments...
