వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్రాష్ట్ర జల వివాదాలను పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ రాష్ట్రాలకు సూచించారు. కెన్-బెట్వా నదుల అనుసంధానాన్ని ఇందుకు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 'ప్రగతి' సమావేశంలో ఆయన రూ.30,000 కోట్ల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు.
ప్రాజెక్టుల ఆలస్యం వల్ల ఖర్చులు పెరుగుతాయని ప్రధాని హెచ్చరించారు. పట్టణాల్లో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను, కాలువలపై సౌర ఫలకాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

